శ్రి వరసిద్ది వినాయక మందిర నిర్మాణము అప్పన్నపల్లి గ్రామము టి.బి.హొస్పిటల్ ఎదురుగా (మహబూబ్ నగర్ నుండి జద్చర్ల వెళ్ళు రహదారి లొ)423 చదరపు గజముల స్తలములొ 2007 వ సంవత్సరము లొ అర్ .సి .సి .కా లాలు బీములు రూఫ్ మరియు బెస్మెంటు నిర్మా ణము సుమారు రూ.లు.2.50 లక్షలు ఖర్చు చేసి చేపట్టడము జరిగినది.అట్టి నిర్మాణము చుట్టుపక్కలవారి సహకారము లేనందువల్ల నిర్మాణము పూర్థి చెయలెకపొయాను. నెను ఇంకా సుమారుగా రు.లు.10(పది)లక్షలు ఖర్చు చేయగలను.ఎవరైన వ్యక్థులుగాని సంస్థలు గాని దత్తత తీసుకొని నిర్మాణము పూర్థిచేస్తామని ముందుకువచ్హిన ఎడల వారికి నిర్మాణము మరియు నిర్వహణ బాధ్యథలు అప్పగించగలను.దయచేసి సెల్ నంబరు 9848284804 ను సంప్రదించగలరు. ఇట్లు బాదం వెంకటయ్య.హైదరాబాద్.59
శ్రి వరసిద్ది వినాయక మందిర నిర్మాణము అప్పన్నపల్లి గ్రామము టి.బి.హొస్పిటల్ ఎదురుగా
ReplyDelete(మహబూబ్ నగర్ నుండి జద్చర్ల వెళ్ళు రహదారి లొ)423 చదరపు గజముల స్తలములొ
2007 వ సంవత్సరము లొ అర్ .సి .సి .కా లాలు బీములు రూఫ్ మరియు బెస్మెంటు నిర్మా ణము
సుమారు రూ.లు.2.50 లక్షలు ఖర్చు చేసి చేపట్టడము జరిగినది.అట్టి నిర్మాణము
చుట్టుపక్కలవారి సహకారము లేనందువల్ల నిర్మాణము పూర్థి చెయలెకపొయాను.
నెను ఇంకా సుమారుగా రు.లు.10(పది)లక్షలు ఖర్చు చేయగలను.ఎవరైన వ్యక్థులుగాని సంస్థలు గాని
దత్తత తీసుకొని నిర్మాణము పూర్థిచేస్తామని ముందుకువచ్హిన ఎడల వారికి నిర్మాణము మరియు నిర్వహణ
బాధ్యథలు అప్పగించగలను.దయచేసి సెల్ నంబరు
9848284804 ను సంప్రదించగలరు.
ఇట్లు బాదం వెంకటయ్య.హైదరాబాద్.59